Nakirekal: నకిరేకల్‌లో నూతన టీ స్టాల్ ప్రారంభం.. హాజరైన మార్కెట్ చైర్మన్!

Nakirekal: కేతేపల్లికి చెందిన కోట్ల రాంబాబు ఏర్పాటు చేసిన నూతన టీ స్టాల్‌ను మార్కెట్ చైర్మన్ గుప్తా మంజుల మాధవరెడ్డి, సర్పంచ్ బీరం జాన్ రెడ్డి ప్రారంభించారు.

BHUPATHI GOPI, NAKREKAL
Published on: 16 Nov 2026 11:53 AM IST
Nakirekal
X

Nakirekal: నకిరేకల్‌లో నూతన టీ స్టాల్ ప్రారంభం.. హాజరైన మార్కెట్ చైర్మన్!

Nakirekal: కేతేపల్లి గ్రామానికి చెందిన కోట్ల రాంబాబు ఎమ్మార్వో కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన టీ స్టాల్‌ను నకిరేకల్ మార్కెట్ చైర్మన్ గుప్తా మంజుల మాధవరెడ్డి కేతేపల్లి గ్రామ సర్పంచ్ బీరం జాన్ రెడ్డి , మరియు ఉప సర్పంచ్ ఎర్రబోయిన సతీష్ వార్డు నంబర్ సంకోజు జేజయ్య మాజీ ఎంపీటీసీలు మట్టి సల్మాన్ సునీత ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించడం జరిగింది.

ఈ నూతన టీ స్టాల్ ప్రారంభోత్సవం సందర్భంగా కోట్ల రాంబాబు ప్రత్యేక అభినందనలు. వారి వ్యాపారం రోజురోజుకూ అభివృద్ధి చెందుతూ మరెన్నో విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.

BHUPATHI GOPI, NAKREKAL

BHUPATHI GOPI, NAKREKAL