Anneparthi: అన్నేపర్తి 12వ బెటాలియన్‌లో జాతీయ ఐక్యతా దినోత్సవం

Anneparthi: అన్నేపర్తిలోని 12వ తెలంగాణ ప్రత్యేక పోలీస్ బెటాలియన్ క్యాంపులో కమాండెంట్ బి. రామకృష్ణ ఆధ్వర్యంలో జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

Saleem, Nalgonda
Published on: 31 Oct 2026 5:38 PM IST
Anneparthi
X

Anneparthi: అన్నేపర్తి 12వ బెటాలియన్‌లో జాతీయ ఐక్యతా దినోత్సవం

Anneparthi: దేశ సమైక్యతకు ప్రతీకగా నిలిచిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని 12వ తెలంగాణ ప్రత్యేక పోలీస్ బెటాలియన్ కమాండెంట్ శ్రీ బి. రామకృష్ణ పిలుపునిచ్చారు. అన్నేపర్తిలోని 12వ బెటాలియన్ క్యాంపులో శనివారం జాతీయ ఐక్యతా దినోత్సవం (ఏక్తా దివస్) వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు.

​ఈ సందర్భంగా సర్దార్ పటేల్ చిత్రపటానికి కమాండెంట్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda