Narketpally: నూతన దాబాను ప్రారంభించిన ఎమ్మెల్యే వేముల వీరేశం

Narketpally: నార్కట్ పల్లి మండలం అమ్మనబోలు గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన మత్యగిరి లక్ష్మీ నరసింహ స్వామి దాబాను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రారంభించారు.

BHUPATHI GOPI, NAKREKAL
Published on: 16 Nov 2026 3:39 PM IST
Narketpally
X

Narketpally: నూతన దాబాను ప్రారంభించిన ఎమ్మెల్యే వేముల వీరేశం

నార్కట్ పల్లి: నార్కట్ పల్లి మండలం అమ్మనబోలు గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన మత్యగిరి లక్ష్మీ నరసింహ స్వామి దాబా ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ముఖ్య అతిథిగా హాజరై దాబాను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నూతన వ్యాపారం ప్రారంభించిన నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, దాబా నిర్వాహకుల కుటుంబ సభ్యులు, పాల్గొన్నారు.

BHUPATHI GOPI, NAKREKAL

BHUPATHI GOPI, NAKREKAL