Narketpally: అమ్మనబోలులో కాచం సత్యనారాయణ కుటుంబాన్ని పరామర్శించిన కవిత

Narketpally: నార్కట్పల్లి మండలం అమ్మనబోలులో మృతిచెందిన ఉద్యమకారుడు కాచం సత్యనారాయణ తండ్రి బిక్షమయ్య చిత్రపటానికి నివాళులర్పించి, కుటుంబాన్ని పరామర్శించిన కల్వకుంట్ల కవిత.

KARAMPURI MADHU, CHITYALA
Published on: 7 Nov 2026 9:24 PM IST
Narketpally
X

Narketpally: అమ్మనబోలులో కాచం సత్యనారాయణ కుటుంబాన్ని పరామర్శించిన కవిత

నార్కట్పల్లి: నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం అమ్మనబోలు గ్రామంలో తెలంగాణ మలిదశ. ఉద్యమకారుడు. ఉద్యమకారుల సంక్షేమ సంఘం. రాష్ట్ర అధ్యక్షులు. డాక్టర్ కాచం సత్యనారాయణ. తండ్రి. కాచం బిక్షమయ్య. ఇటీవల మరణించగా. రాష్ట్ర టిఆర్ఎస్ అధ్యక్షులు. కల్వకుంట్ల కవిత. శనివారం రాత్రి.

నార్కట్పల్లి మండలం. అమ్మనబోలు గ్రామంలో. సత్యనారాయణ కుటుంబాన్ని. పరామర్శించి. కాశం బిక్షమయ్య. చిత్రపటానికి పూలమాలలు వేసి. ఘనంగా నివాళులర్పించారు. అనంతరం. కుటుంబానికి. ధైర్యం చెప్పారు. కాచం బిక్షమయ్య. తోపాటు. తెలంగాణ కోసం.

సత్యనారాయణ చేసిన. కృషిని. ఆమె గుర్తు చేశారు. కాచం బిక్షమయ్య. మంచి మనిషిని. అందరితో కలిసి. సాదాసీదా. జీవనం గడిపారని. ఆయన మరణం. తీరని లోటని. పేర్కొన్నారు. ఆమెతోపాటు. రాష్ట్ర టిఆర్ఎస్ నాయకులు. జర్నలిస్టు సంఘం నాయకులు. పాల్గొన్నారు.

KARAMPURI MADHU, CHITYALA

KARAMPURI MADHU, CHITYALA