Nalgonda: పౌతీ కోసం రూ.15 వేలు లంచం.. ఏసీబీకి చిక్కిన ఆర్ఐ గోపరాజు!

Nalgonda: నాంపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి పౌతీ కోసం రైతు నుంచి రూ.15 వేల లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఆర్ఐ గోపరాజు, అసిస్టెంట్ యాదగిరి.. అధికారుల అదుపులో నిందితులు.

THIRUMANI SRISAILAM, MUNUGODU
Published on: 28 Sept 2026 7:39 PM IST
Nalgonda
X

Nalgonda: పౌతీ కోసం రూ.15 వేలు లంచం.. ఏసీబీకి చిక్కిన ఆర్ఐ గోపరాజు!

నల్గొండ: నల్గొండ జిల్లా సెంటర్ మునుగోడు. రిపోర్టర్. శ్రీశైలం... నాంపల్లి మండలం తాహసిల్దార్ కార్యాలయంలో, 15వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన ఆర్ఐ గోపరాజు. మండలంలోని ఓ రైతు పౌతి కోసం రాగా, డబ్బులు డిమాండ్ చేసిన ఆర్ఐ గోపరాజు.

తన అసిస్టెంట్ ద్వారా రూపాయలు 15వేలు తీసుకుంటుండగా, రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని దర్యాప్తు చేస్తున్న ఏసీబీ అధికారులు. ఏసీబీ అధికారులు అదుపులో ఆర్ఐ గోపరాజు.. అసిస్టెంట్ యాదగిరి.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

THIRUMANI SRISAILAM, MUNUGODU

THIRUMANI SRISAILAM, MUNUGODU