Nalgonda: నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం నివాసంలో దీపావళి వేడుకలు!

Nalgonda: నకిరేకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాసంలో ఘనంగా దీపావళి వేడుకలు. నియోజకవర్గ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే.

BHUPATHI GOPI, NAKREKAL
Published on: 8 Nov 2026 10:18 AM IST
Nalgonda
X

Nalgonda: నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం నివాసంలో దీపావళి వేడుకలు!

Nalgonda: నల్గొండ నకిరేకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాసంలో దీపావళి పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు దీపావళి శుభాకాంక్షలు తెలుపుకుంటు . కుటుంబ సభ్యులు హారతి ఇచ్చి, వేడుకను జరుపుకున్నారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అయిన ఈ దీపావళి ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు నింపాలని, సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం కలగాలని ఆకాంక్షించారు.

ఈ వేడుకలో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు, బంధువులు పాల్గొన్నారు.

BHUPATHI GOPI, NAKREKAL

BHUPATHI GOPI, NAKREKAL