Nalgonda: ప్రమాదకరంగా మారిన 365వ నంబర్ జాతీయ రహదారి!

Nalgonda: నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం వంగమర్తి శివారులోని 365వ నంబర్ జాతీయ రహదారి బాక్స్ బ్రిడ్జిపై ఇనుప చువ్వలు తేలి, పగుళ్లు ఏర్పడటంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.

Saleem, Nalgonda
Published on: 27 Nov 2026 10:19 AM IST
Nalgonda
X

Nalgonda: ప్రమాదకరంగా మారిన 365వ నంబర్ జాతీయ రహదారి!

నల్గొండ: మహారాష్ట్రలోని సిరోంచ నుంచి తమిళనాడులోని ఏర్పేడు వరకు నిర్మించిన 365వ నంబర్ జాతీయ రహదారి అధికారుల పర్యవేక్షణ లోపంతో ప్రమాదకరంగా మారింది. శాలిగౌరారం మండలం వంగమర్తి గ్రామ శివారులోని బాక్స్ బ్రిడ్జిపై ఇనుప చువ్వలు తేలి, రోడ్డుపై పగుళ్లు ఏర్పడటంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.

ఇసుక లారీలు, వాహనాల రద్దీ అధికంగా ఉన్న ఈ మార్గానికి హైవే అధికారులు వెంటనే మరమ్మతులు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు.రైతులందరికీ పరిహారం అందించాలని రైతు సంఘం నాయకులు కోరుతున్నారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda