Nalgonda: 17వ రోజుకు ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల సమ్మె.. బోనాలతో నిరసన!

Nalgonda: నల్గొండ కలెక్టరేట్ వద్ద ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమ్మె 17వ రోజుకు చేరింది. బోనాలతో వినూత్న నిరసన తెలపగా, 600 మంది సమ్మెతో వైద్య సేవలపై తీవ్ర ప్రభావం.

Saleem, Nalgonda
Published on: 29 Oct 2026 7:07 PM IST
Nalgonda
X

Nalgonda: 17వ రోజుకు ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల సమ్మె.. బోనాలతో నిరసన!

నల్గొండ: NHM.జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక సమ్మె గురువారంతో 17వ రోజుకు చేరింది. NLG.కలెక్టరేట్ ఎదుట ఉద్యోగులు బోనాలు ఎత్తి వినూత్నంగా నిరసన తెలిపారు.

ఉద్యోగ భద్రత కల్పించాలని, హెల్త్ కార్డులు మంజూరు చేయాలని, మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

జిల్లాలో 600 మంది ఉద్యోగుల సమ్మెతో వైద్యసేవలపై ప్రభావం పడుతోంది. ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించాలని నాయకులు కోరారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda