Nalgonda: నల్లగొండలో సంచలనం సృష్టించిన హత్య కేసులో నలుగురి అదుపులోకి!

Nalgonda: నల్లగొండ పట్టణంలో జరిగిన హత్య కేసులో మృతుడి భార్యతో పాటు నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో వ్యక్తి కోసం గాలింపు.

Saleem, Nalgonda
Published on: 2 Oct 2026 6:57 PM IST
Nalgonda
X

Nalgonda: నల్లగొండలో సంచలనం సృష్టించిన హత్య కేసులో నలుగురి అదుపులోకి!

Nalgonda: నల్లగొండ పట్టణం లో హత్య జరిగిన సంఘటన తెలిసిందే.హత్య జరిగిన వెంటనే డీఎస్పీ శివరాంరెడ్డి, సీఐ రాజశేఖర్‌రెడ్డి క్లూస్ టీమ్‌తో కలిసి ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ హత్యలో మృతుడి భార్య, ఆమె సోదరితో పాటు మరో ముగ్గురు వ్యక్తులు పాల్గొన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.ఇప్పటికే నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.

Saleem, Nalgonda

Saleem, Nalgonda