Nalgonda: బాపూజీ ఉద్యమ స్ఫూర్తి చిరస్మరణీయం: కంచర్ల భూపాల్ రెడ్డి

Nalgonda: నల్గొండలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి సందర్భంగా పాల కేంద్రం వద్ద ఉన్న ఆయన విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి నివాళులర్పించారు.

Saleem, Nalgonda
Published on: 27 Sept 2026 12:55 PM IST
Nalgonda
X

Nalgonda: బాపూజీ ఉద్యమ స్ఫూర్తి చిరస్మరణీయం: కంచర్ల భూపాల్ రెడ్డి

Nalgonda: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర తొలి, మలి దశ ఉద్యమ నేత, ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి సందర్భంగా నల్లగొండ పాల కేంద్రం వద్ద ఉన్న ఆయన విగ్రహానికి నల్లగొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.​

ఈ సందర్భంగా కంచర్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ... ప్రత్యేక తెలంగాణ కోసం ప్రజలను చైతన్యవంతం చేసి, ఉద్యమ స్ఫూర్తిని నింపిన మహోన్నత నాయకుడు లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda