Nalgonda: నల్గొండ ‘ప్రజావాణి’కి 49 దరఖాస్తులు: కలెక్టరేట్ ప్రకటన!

Nalgonda: నల్గొండ కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 49 అర్జీలు అందాయి. సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

Saleem, Nalgonda
Published on: 19 Oct 2026 5:58 PM IST
Nalgonda
X

Nalgonda: నల్గొండ ‘ప్రజావాణి’కి 49 దరఖాస్తులు: కలెక్టరేట్ ప్రకటన!

నల్గొండ:​ కలెక్టరేట్‌లో నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ప్రజల నుంచి మొత్తం 49 అర్జీలు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. వీటిలో అత్యధికంగా రెవెన్యూ విభాగానికి సంబంధించి 21 దరఖాస్తులు రాగా, ఇతర శాఖలకు 28 అందినట్లు తెలిపారు. బాధితుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని, నిర్లక్ష్యం వహించవద్దని సంబంధిత అధికారులను ఆదేశించారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda