Nalgonda: నల్లగొండ రైతు సంఘం బహిరంగ సభను జయప్రదం చేయాలి

Nalgonda: ఈ నెల 15న నల్లగొండలో జరగనున్న రైతు సంఘం బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుతూ నార్కెట్‌పల్లిలో సీపీఎం ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ.

Saleem, Nalgonda
Published on: 12 Nov 2026 4:27 PM IST
Nalgonda
X

Nalgonda: నల్లగొండ రైతు సంఘం బహిరంగ సభను జయప్రదం చేయాలి

నల్గొండ: ఈ నెల 15న నల్లగొండ జిల్లా కేంద్రం లో జరగనున్న రైతు సంఘం బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరుతూ సీపీఎం నార్కెట్పల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో గురువారం పట్టణ కేంద్రంలో బైక్ ర్యాలీ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యుడు ఎస్సార్ వెంకటేశ్వర్లు, మండల కార్యదర్శి చింతపల్లి బయన్న, నాయకులు చెరుకు పెద్దులు, కొప్పు శ్రవణ్‌గౌడ్, ఆమనగంటి ఆలయ, దండు రవి, దండు నాగరాజు, మందగిరి ప్రసాద్, మంద గోపాలు తదితరులు పాల్గొన్నారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda