Nalgonda: ఓటరు జాబితా సవరణకు ఈనెల 20 ఆఖరు: కలెక్టర్ చంద్రశేఖర్!

Nalgonda: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) కింద చిరునామా మారినవారు, గైర్హాజరు ఓటర్లు ఈనెల 20లోగా దరఖాస్తు చేసుకోవాలని నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు.

Saleem, Nalgonda
Published on: 11 Nov 2026 7:28 PM IST
Nalgonda
X

Nalgonda: ఓటరు జాబితా సవరణకు ఈనెల 20 ఆఖరు: కలెక్టర్ చంద్రశేఖర్!

నల్గొండ: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించని వారు, శాశ్వతంగా చిరునామా మారినవారు, గైర్హాజరు ఓటర్లు ఈనెల 20వ తేదీలోగా నిర్దేశిత అనెక్సర్‌లో దరఖాస్తు చేసుకోవాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ తెలిపారు.

​బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో 'సర్' మరియు వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఓటరు జాబితాపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda