Nakrekal: నెల్లిబండలో దసరా రోజు గన్ ఫైరింగ్.. గన్ స్వాధీనం!
Nakrekal: నెల్లిబండలో దసరా శమీ పూజలో చింతల సోమన్న గాల్లోకి కాల్పులు జరిపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డీజీపీ ఆదేశాలతో కేసు నమోదు, గన్ స్వాధీనం.
Nakrekal: నెల్లిబండలో దసరా రోజు గన్ ఫైరింగ్.. గన్ స్వాధీనం!
నకిరేకల్: నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం నెల్లిబండ గ్రామంలో గన్ ఫైర్. దసరా పండుగ శమీ పూజలో గాల్లోకి 3 రౌండ్ల కాల్పులు జరిపిన చింతల సోమన్న..
కాల్పులపై డిజిపి కి ఫిర్యాదు చేసిన ఓ వ్యక్తి. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన కాల్పుల ఘటన. డిజిపి ఆదేశాలతో విచారణ చేపట్టిన పోలీసులు. నెల్లిబండకు చెందిన చింతల సోమన్న తన వద్ద ఉన్న లైసెన్సుడు గన్ తో బెదిరింపు ఆరోపణలు..
గ్రామస్తులతోపాటు పలువురిని తుపాకి చూపించి బెదిరించినట్లుగా ఆరోపణలు. కేసు నమోదు చేసి గన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు. విచారణ చేపట్టి చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్న పోలీసులు..




