Nalgonda: కేటీఆర్, హరీష్ రావులపై ఎమ్మెల్సీ శంకర్ నాయక్ తీవ్ర విమర్శలు!

Nalgonda: బిఆర్ఎస్ నాయకులు కేటీఆర్, హరీష్ రావు అబద్ధాలతో మభ్యపెడుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ శంకర్ నాయక్ విమర్శించారు. ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారన్నారు.

Saleem, Nalgonda
Published on: 24 Oct 2026 2:19 PM IST
Nalgonda
X

Nalgonda: కేటీఆర్, హరీష్ రావులపై ఎమ్మెల్సీ శంకర్ నాయక్ తీవ్ర విమర్శలు!

Nalgonda: బిఆర్ఎస్ నాయకులు కేటీఆర్, హరీష్ రావు ఇద్దరూ అబద్ధాలతో కాలం గడుపుతూ, ప్రజలకు అసత్యాల ప్రపంచాన్ని చూపిస్తున్నారని MLC శంకర్ నాయక్ విమర్శించారు.నల్లగొండ పట్టణంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ BRS.

నాయకుల పై తీవ్రవిమర్శలు చేశారు.ప్రజా సంక్షేమం మరియు జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్న కాంగ్రెస్ పార్టీ వైపే ప్రజలు ఉన్నారని తెలిపారు. రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని పార్టీ శ్రేణులకు, ప్రజలకు పిలుపునిచ్చారు. సమావేశంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda