Nalgonda: ఆర్టీసీ ఎన్నికల్లో 'జేఏసీ కూటమి'ని గెలిపించండి ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం!

Nalgonda: ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో బస్సు, నిచ్చెన గుర్తులకు ఓటేసి జేఏసీ కూటమిని గెలిపించండి నల్లగొండ డిపోలో సీపీఐ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ప్రచారం.

SALEEM, BANSWADA
Published on: 4 Oct 2026 6:23 PM IST
Nalgonda
X

Nalgonda: ఆర్టీసీ ఎన్నికల్లో 'జేఏసీ కూటమి'ని గెలిపించండి ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం!

నల్గొండ: ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో 'జేఏసీ కూటమి' బస్సు, నిచ్చెన గుర్తులపై ఓటేసి గెలిపించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం కోరారు. ఆదివారం నల్గొండ ఆర్టీసీ డిపోలోEU రాష్ట్ర అధ్యక్షుడు బాబు, TMU ప్రధాన కార్యదర్శి థామస్ రెడ్డిలతో కలిసి ప్రచారం నిర్వహించారు.

​మండిపాటు: దశాబ్ద కాలం తర్వాత జరుగుతున్న ఈ ఎన్నికలు కీలకమైనవని తెలిపారు. విలీనం పేరిట కొందరు అద్దె యూనియన్ల నాయకులు బ్రాండ్ అంబాసిడర్లలా ప్రచారం చేసుకుంటున్నారని, వారి మాటలు నమ్మొద్దన్నారు. కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాడే కూటమినే గెలిపించాలని కోరారు.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA