Nalgonda: సుంకెనపల్లిలో మర్రి అచ్చయ్య కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే!
Nalgonda: చిట్యాల మండలం సుంకెనపల్లిలో మృతి చెందిన మర్రి అచ్చయ్య కుటుంబాన్ని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు.
Nalgonda: సుంకెనపల్లిలో మర్రి అచ్చయ్య కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే!
Nalgonda: చిట్యాల మండలం సుంకెనపల్లి గ్రామానికి చెందిన మర్రి అచ్చయ్య ఇటీవల మరణించగా, ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మృతుని చిత్రపటానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు.
అనంతరం బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించి, అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఆవుల సునిత యాదయ్య కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.




