Miryalaguda: మిర్యాలగూడలో ఉమ్మడి నల్గొండ జిల్లా వాలీబాల్ పోటీలు ప్రారంభం
Miryalaguda: మిర్యాలగూడ ప్రభుత్వ కాలేజీ గ్రౌండ్లో ఉమ్మడి నల్గొండ జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నీని శాట్స్ చైర్మన్ శివసేన రెడ్డి, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రారంభించారు.
Miryalaguda: మిర్యాలగూడలో ఉమ్మడి నల్గొండ జిల్లా వాలీబాల్ పోటీలు ప్రారంభం
నల్గొండ జిల్లా: మిర్యాలగూడ పట్టణంలో గౌట్ కాలేజీ గ్రౌండ్ ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థాయి మేన్ అండ్ ఉమెన్ వాలీబాల్ గవర్నమెంట్ 2026 చీఫ్ గెస్ట్ గా తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ జక్కిని శివసేన రెడ్డి ప్రారంభించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ఎమ్మెల్సీ కేతవత్ శంకర్ నాయక్ హైదరాబాద్ ఎన్వియర్ ఫౌండేషన్ చైర్మన్ నూకల వేణుగోపాల్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ సుధ వైస్ చైర్మన్ గుడిపాటి నవీన్ శిరీష మిర్యాలగూడ మున్సిపాలిటీ కౌన్సిలర్స్ వాలీబాల్ ప్లేయర్స్ బి ఎల్ ఆర్ బ్రదర్స్ పాల్గొనడం జరిగింది.




