Nalgonda: నల్గొండలో గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి!
Nalgonda: నల్గొండలో గాంధీ జయంతి వేడుకల్లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రంలో నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
Nalgonda: నల్గొండలో గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి!
Nalgonda: రాష్ట్రంలో ఎలాంటి విద్యుత్ కొరత లేకుండా ప్రజలకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అందించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. శుక్రవారం నల్గొండ పట్టణంలో నిర్వహించిన గాంధీ జయంతి కార్యక్రమాలలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి, ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు.




