Nalgonda: డిఎంహెచ్‌ఓ కార్యాలయంలో అక్రమ కారుణ్య నియామకాలపై విచారణ!
Nalgonda: నల్లగొండ డిఎంహెచ్‌ఓ కార్యాలయంలో నకిలీ డెత్ సర్టిఫికెట్ సృష్టించి చేపట్టిన అక్రమ కారుణ్య నియామకాల వ్యవహారంపై పోలీసులు విచారణను ముమ్మరం చేశారు.
Nalgonda: డిఎంహెచ్‌ఓ కార్యాలయంలో అక్రమ కారుణ్య నియామకాలపై విచారణ!
Nalgonda: నల్లగొండ DMHO కార్యాలయంలో కొనసాగుతున్న పోలీసుల సుదీర్ఘ విచారణ. నల్లగొండ జిల్లా వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన అక్రమ కారుణ్య నియామకాల వ్యవహారం. నకిలీ డెత్ సర్టిఫికెట్ సృష్టించి అక్రమంగా కారుణ్య నియామకం చేపట్టిన అధికారులు.
కారుణ్య నియామకం వెనుక భారీగా డబ్బులు చేతులు మారినట్లు ఆరోపణలు. వన్ టౌన్ SI వెంకట నారాయణ నేతృత్వంలో ముమ్మరంగా సాగుతున్న విచారణ ప్రక్రియ. SI అడిగిన ప్రశ్నలకు తడబడుతున్న సూపరింటెండెంట్ జితేందర్ రెడ్డి.
సూపరింటెండెంట్ జితేందర్ రెడ్డి, సెక్షన్ క్లర్క్ మోహన్, CC రంజిత్‌లను విచారిస్తున్న పోలీసులు. ఈ అక్రమ నియామకాల వ్యవహారంలో మున్సిపల్ కార్పొరేషన్ నలుగురు ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు. విచారణ పూర్తయ్యాక అక్రమాలకు కారణమైన అధికారులందరిపైనా ఉక్కుపాదం మోపే ఛాన్స్. DMHO, మున్సిపల్ సిబ్బందిని వణికిస్తున్న పోలీసుల ఆకస్మిక.




