Nalgonda: విప్ వేముల వీరేశం ఆదేశాలతో కేతేపల్లి మండల సర్వసభ్య సమావేశం

Nalgonda: ప్రభుత్వ విప్ వేముల వీరేశం ఆదేశానుసారం కేతేపల్లి మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా గుప్తా మంజుల మాధవ రెడ్డి పాల్గొని అధికారులకు సూచనలు చేశారు.

BHUPATHI GOPI, NAKREKAL
Published on: 13 Nov 2026 5:45 PM IST
Nalgonda
X

Nalgonda: విప్ వేముల వీరేశం ఆదేశాలతో కేతేపల్లి మండల సర్వసభ్య సమావేశం

నల్గొండ జిల్లా: శాసనసభ్యులు తెలంగాణ ప్రభుత్వ విప్ వేముల వీరేశం ఆదేశానుసారము ఈరోజు కేతేపల్లి మండల సర్వసభ్య సమావేశం నిర్వహించనైనది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న నకిరేకల్ మార్కెట్ కమిటీ చైర్మన్ గుప్తా మంజుల మాధవ రెడ్డి.

ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాల్లో సమస్యలు అధికారులు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని రాబోయే రోజుల్లో ఎలినోవ ప్రభావం ఎక్కువగా ఉండవచ్చు కావున అధికారులు ప్రజాప్రతినిధులు ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామాలలోని సమస్యలను పరిష్కరించాలని కోరనైనది. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ బోళ్ల వెంకట్ రెడ్డి స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డి ఎంపీడీవో ఎమ్మార్వో అధికారులు సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

BHUPATHI GOPI, NAKREKAL

BHUPATHI GOPI, NAKREKAL