Suryapet: సూర్యాపేటలో శ్రీ సిద్ధి మల్టీస్పెషలిటీ హాస్పిటల్ ప్రారంభం!

Suryapet: సూర్యాపేట జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ సిద్ధి మల్టీస్పెషలిటీ హాస్పిటల్‌ను తెలంగాణ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తదితరులు ప్రారంభించారు.

PULUSU NAGARAJU, SURYAPETA
Published on: 16 Nov 2026 1:31 PM IST
Suryapet
X

Suryapet: సూర్యాపేటలో శ్రీ సిద్ధి మల్టీస్పెషలిటీ హాస్పిటల్ ప్రారంభం!

Suryapet: సూర్యాపేట జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ సిద్ధి మల్టీస్పెషలిటీ హాస్పిటల్‌ను తెలంగాణ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, తెలంగాణ డైరీ డెవలప్మెంట్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి, నల్లగొండ, ఖమ్మం, వరంగల్ శాసన మండలి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, తెలంగాణ టూరిజం కార్పొరేషన్ మాజీ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి,

రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు పోతు భాస్కర్, మున్సిపల్ చైర్ పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది, పిసిసి ప్రధాన కార్యదర్శి చకిలం రాజేశ్వరరావు ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వెలుగు వెంకన్న, మున్సిపల్ వైస్ చైర్మన్ యండి షఫీ ఉల్లా, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కుమ్మరికుంట్ల వేణుగోపాల్, స్థానిక కౌన్సిలర్ గుణగంటి హేమ సతీష్, పట్టణ మున్సిపల్ కౌన్సిలర్లు, రాష్ట్ర, జిల్లా, పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA