Gudipalli: ఇందిరమ్మ ఇండ్లు అర్హులైన పేదలకే కేటాయించాలని సర్పంచ్ విజ్ఞప్తి
Gudipalli: గుడిపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లను రాజకీయాలకు అతీతంగా, కిరాయి ఉంటూ ఇల్లు లేని నిరుపేదలకు మాత్రమే కేటాయించాలని సర్పంచ్ కొండ్రెడ్డి రాజశేఖర్ రెడ్డి కోరారు.
Gudipalli: ఇందిరమ్మ ఇండ్లు అర్హులైన పేదలకే కేటాయించాలని సర్పంచ్ విజ్ఞప్తి
గుడిపల్లి: ఈరోజు గుడిపల్లి గ్రామ సర్పంచ్ గా గుడిపల్లి గ్రామానికి వచ్చినటువంటి ఇంద్రమ్మ ఇండ్లని రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా నిక్కసిగా నిజాయితీగా ఇండ్లు లేని పేద వాళ్ళకి వాస్తవంగా గ్రామంలో వాళ్లు కిరాయికి ఉన్నటువంటి వ్యక్తులకి అదే విధంగా కోటర్స్ లలో నివాసం ఉంటున్నటువంటి వ్యక్తులకి ఇవ్వాలి.
అది గ్రామ పాలకవర్గం గ్రామ ప్రథమ పౌరుడు సమక్షంలో జరగాలి అని చెప్పేసి ఇవాళ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ప్రజావాణి కార్యక్రమంలో గుడిపల్లి గ్రామ సర్పంచ్ గా కొండ్రెడ్డి రాజశేఖర్ రెడ్డి దరఖాస్తు చేయడం జరిగింది పేదలకు వాస్తవంగా ఇండ్లు లేనటువంటి నిరుపేదలకు వారికి మాత్రమే ఇందిరమ్మ ఇండ్లు దక్కాలి అని చెప్పేసి ఈరోజు దరఖాస్తు ఇవ్వడం జరిగింది.




