Nakrekal: కామ్రేడ్ రంగవల్లి 27వ వర్ధంతి నివాళులర్పించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే!
Nakrekal: నల్గొండ జిల్లా నకిరేకల్‌లో PDSU మాజీ రాష్ట్ర నాయకురాలు కామ్రేడ్ రంగవల్లి 27వ వర్ధంతి. చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే వేముల వీరేశం.
Nakrekal: కామ్రేడ్ రంగవల్లి 27వ వర్ధంతి నివాళులర్పించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే!
Nakrekal: PDSU రాష్ట్ర నాయకురాలు, విజృంభణ పత్రిక పూర్వ సంపాదకురాలు కామ్రేడ్ రంగవల్లి 27వ వర్ధంతి సందర్భంగా ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రంగవల్లి విద్యార్థుల హక్కుల కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం అలుపెరుగని పోరాటం చేశారని, ఆమె ఆశయాలు సదా స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




