Nalgonda: నల్గొండలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు!
Nalgonda: నల్గొండ జిల్లా కేంద్రంలో గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. రామగిరిలోని మహాత్మా గాంధీ విగ్రహానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నివాళులర్పించారు.
Nalgonda: నల్గొండలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు!
Nalgonda: గాంధీ జయంతి వేడుకలను నల్గొండ జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. రామగిరిలోని మహాత్మా గాంధీ విగ్రహానికి రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. గాంధీజీ చూపిన సత్యం, అహింసా మార్గాలు నేటికీ ఆచరణీయమని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్, జిల్లా కలెక్టర్, ఎస్పీలతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని బాపూజీకి శ్రద్ధాంజలి ఘటించారు.




