Nalgonda: మదీనా మసీదులో వైభవంగా హజ్రత్ లతీఫుల్లా ఖాద్రి ఉర్సు వేడుకలు!

Nalgonda: నల్లగొండ మదీనా మసీదులో హజ్రత్ సయ్యద్ షా లతీఫుల్లా ఖాద్రి ఉర్సు సందర్భంగా గంధం ప్రత్యేక ఫాతీహాలు, ప్రార్థనలు నిర్వహణ.

Saleem, Nalgonda
Published on: 1 Oct 2026 6:48 PM IST
Nalgonda
X

 Nalgonda: మదీనా మసీదులో వైభవంగా హజ్రత్ లతీఫుల్లా ఖాద్రి ఉర్సు వేడుకలు!

Nalgonda: నల్లగొండ పట్టణం లోని మదీనా మసీదులో ప్రారంభమైన గంధం ప్రత్యేక ఫాతీహాలు. హజ్రత్ సయ్యద్ షా లతీఫుల్లా ఖాద్రి ఉర్సు ఉత్సవాల నేపథ్యంలో ప్రత్యేక ఫాతీహాలు. గంధం కార్యక్రమంలో భాగంగా మదీనా మసీదులో ప్రత్యేక ప్రార్థనలు.

ఉర్సు ఉత్సవాల సందర్భంగా మదీనా మసీదు వద్ద సందడి నెలకొంది. ఫాతిహాల అనంతరం పట్టణంలోని పలు విధులలో ఊరేగనున్న గంధం.

Saleem, Nalgonda

Saleem, Nalgonda