Nalgonda: కమిషన్ల పేరిట నల్గొండ ప్రజలపై కాంగ్రెస్ నాయకుల వేధింపులు!

Nalgonda: నల్గొండలో ట్యాక్సీలు, కమిషన్ల పేరిట కాంగ్రెస్ నాయకులు అక్రమ వసూళ్లకు పాల్పడుతూ ప్రజలను వేధిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Saleem, Nalgonda
Published on: 7 Nov 2026 1:53 PM IST
Nalgonda
X

Nalgonda: కమిషన్ల పేరిట నల్గొండ ప్రజలపై కాంగ్రెస్ నాయకుల వేధింపులు!

Nalgonda: పట్టణంలో కాంగ్రెస్ నాయకులు ట్యాక్సీలు, కమిషన్ల పేరిట ప్రజలను తీవ్రంగా హింసిస్తున్నారని నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఆరోపించారు. జీఎమ్‌ఆర్, బిఎస్‌ఆర్ ట్యాక్సీల పేర్లతో అక్రమ వసూళ్లకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.

అధికార బలంతో సామాన్యులను దోచుకుంటున్న తీరుపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో ప్రజలతో కలసి పోరాడతామని ఈ సందర్భంగా హెచ్చరించారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda