Nalgonda: నల్లగొండలో ఎఫ్‌సీఐ ఆధ్వర్యంలో భారీ విజిలెన్స్ వాకథాన్!

Nalgonda: నల్లగొండ క్లాక్ టవర్ వద్ద ఎఫ్‌సీఐ ఆధ్వర్యంలో అవినీతి రహిత సమాజ స్థాపనే ధ్యేయంగా భారీ వాకథాన్ నిర్వహించారు.

Saleem, Nalgonda
Published on: 28 Oct 2026 11:16 AM IST
Nalgonda
X

Nalgonda: నల్లగొండలో ఎఫ్‌సీఐ ఆధ్వర్యంలో భారీ విజిలెన్స్ వాకథాన్!

Nalgonda: ​అవినీతి రహిత సమాజ స్థాపనే ధ్యేయంగా నల్గొండలోని క్లాక్ టవర్ వద్ద భారీ వాకథాన్ నిర్వహించారు. ‘విజిలెన్స్ అవగాహన వారోత్సవాల’ సందర్భంగా భారత ఆహార సంస్థ (ఎఫ్​సీఐ) ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ప్రదర్శనలో డివిజనల్ మేనేజర్ సువీన్ కుమార్, ఏజీఎం డాక్టర్ రాఘవేంద్ర సింగ్‌లతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

విధుల నిర్వహణలో నిజాయితీ, పారదర్శకత, జవాబుదారీతనంతో మెలిగి సమగ్ర సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda