Miryalaguda: మిర్యాలగూడ వద్ద రైతుల రహదారి దిగ్బంధనం!
Miryalaguda: నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం శ్రీనివాస్ నగర్ వద్ద కోదాడ-జడ్చర్ల రహదారిపై రైతుల ధర్నా. ధాన్యానికి మద్దతు ధర ఇవ్వాలని మిల్లర్ల దోపిడీపై ఆగ్రహం.
Miryalaguda: మిర్యాలగూడ వద్ద రైతుల రహదారి దిగ్బంధనం!
Miryalaguda: మిర్యాలగూడ మండలం శ్రీనివాస్ నగర్ వద్ద రైతులు ధర్నా. కోదాడ జడ్చర్ల రహదారిపై ట్రాక్టర్ అడ్డంపెట్టి రైతులు నిరసన. క్వింటాకు 3900 రూపాయలు కొనాల్సిన దాన్యం 3600 రూపాయలు కు కొనుగోలు చేస్తున్న మిల్లర్లు.
రైతులకు కనీసం మద్దతు ధర ఇవ్వాలంటూ డిమాండ్పో. లీసులు ఘటన స్థలానికి చేరుకొని రైతులకు నచ్చ చెప్పడంతో ధర్నా ను విరమించిన రైతులు.




