Devarakonda: ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాను సద్వినియోగం చేసుకోండి: ఎంపీడీవో!

Devarakonda: దేవరకొండ మండలం మైనంపల్లిలో శుక్రవారం జరిగిన ప్రత్యేక గ్రామసభలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో డానియల్ కోరారు.

BIJILI LINGIAIH, DEVARAKONDA
Published on: 20 Nov 2026 9:24 PM IST
Devarakonda
X

Devarakonda: ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాను సద్వినియోగం చేసుకోండి: ఎంపీడీవో!

Devarakonda: ఇందిరమ్మ జీవిత కుటుంబ భీమా పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని దేవరకొండ ఎంపీడీవో డానియల్ అన్నారు ఈరోజు మైనంపల్లి గ్రామపంచాయతీలో సర్పంచ్ కొర్ర రామ్ సింగ్ నాయక్ గారి అధ్యక్షతన ప్రజలకు ఈ పథకంపై అవగహన కొరకు నిర్వహించిన ప్రత్యేక గ్రామసభలో ఆయన పాల్గొని మాట్లాడారు ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత భీమా పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఈ సమావేశంలో మండల పంచాయతీ అధికారి రమావత్ సాగర్ పంచాయతీ కార్యదర్శి అంబేద్కర్ ఉపసర్పంచ్ లాలూ నాయక్ పాలకవర్గ సభ్యులు కోర్ర లక్ష్మి పులిజాల వెంకట్ కోర్ర కిషన్ నాయక్ పులిజాల నాగరాజు అంగన్వాడీ టీచర్లు కమలమ్మ. లచ్చి బుజ్జి. ప్రధానోపాధ్యాయులు భాగ్యలక్ష్మి జగదీష్ ఆశా కార్యకర్త ధనమ్మ అలివేలు ఫీల్డ్ అసిస్టెంట్ అమరేందర్ తదితరులు పాల్గొన్నారు.

BIJILI LINGIAIH, DEVARAKONDA

BIJILI LINGIAIH, DEVARAKONDA