Chandampet: శివప్రసాద్ పట్టు వస్త్రాలంకరణ మహోత్సవంలో ఎమ్మెల్యే బాలు నాయక్

Chandampet: దేవరకొండ మండలం చింతబావి గ్రామానికి చెందిన చిన్నారి శివప్రసాద్ పట్టు వస్త్రాలంకరణ మహోత్సవంలో పాల్గొని ఆశీర్వదించిన ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్.

BIJILI LINGIAIH, DEVARAKONDA
Published on: 12 Nov 2026 5:21 PM IST
Chandampet
X

Chandampet: శివప్రసాద్ పట్టు వస్త్రాలంకరణ మహోత్సవంలో ఎమ్మెల్యే బాలు నాయక్

చందంపేట: దేవరకొండ మండలం చింతబావి గ్రామానికి చెందిన నోముల సత్యనారాయణ – లింగమ్మ దంపతుల కుమారుడు శివప్రసాద్ నూతన పట్టు వస్త్రాలంకరణ మహోత్సవం పోలేపల్లి గేటు వద్ద ధనలక్ష్మి ఫంక్షన్ హాల్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దేవరకొండ శాసనసభ్యులు శ్రీ నేనావత్ బాలు నాయక్ గారు పాల్గొని చిన్నారిని ఆశీర్వదించి, తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలు నాయక్ గారు చిన్నారి శివప్రసాద్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో దేవరకొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మారుపాకుల సురేష్ గౌడ్, నోముల సైదులు, జర్పుల భధ్యా నాయక్, కిన్నెర హరికృష్ణ, వైఎస్ కరుణాకర్, అంగిరేకుల నాగభూషణం, ముకురోజు రాజు, రామావత్ సాయి కుమార్, ఎలుక జలంధర్ గౌడ్, నోముల రామకృష్ణ యాదవ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

BIJILI LINGIAIH, DEVARAKONDA

BIJILI LINGIAIH, DEVARAKONDA