Chandampet: కూరెల్ల వెంకట చారి మృతదేహానికి వడ్త్య రమేష్ నివాళులు

Chandampet: చందంపేట మండలం చిత్రియాలలో గుండెపోటుతో మరణించిన కూరెల్ల వెంకట చారి మృతదేహానికి దేవరకొండ బీఆర్ఎస్ నేత వడ్త్య రమేష్ పూలమాల వేసి నివాళులర్పించారు.

BIJILI LINGIAIH, DEVARAKONDA
Published on: 28 Nov 2026 3:51 PM IST
Chandampet
X

Chandampet: కూరెల్ల వెంకట చారి మృతదేహానికి వడ్త్య రమేష్ నివాళులు

చందంపేట: కూరెల్ల వెంకట చారి మృతి దేహానికీ పూల మాల వేసి నివాళులు అర్పించిన BRS పార్టీ దేవరకొండ నియోజకవర్గ నాయకులు వడ్త్య రమేష్ గారు. చందంపేట మండలం చిత్రియాల గ్రామ పంచాయతీ కి చెందిన కూరెల్ల వెంకట చారి నిన్ను రాత్రి గుండె పోటుతో మరణించారు వారి మృత దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన BRS పార్టీ దేవరకొండ నియోజకవర్గ నాయకులు వడ్త్య రమేష్ గారు.

ఆయన వెంట స్థానిక సర్పంచ్ చాట్ల చిరంజివి, బోయపల్లి రాములు గౌడ్, నేనావత్ నరసింహ నాయక్ ,గ్రామ శాఖ అధ్యక్షులు రామలింగం, వార్డ్ సభ్యులు రజినీకాంత్, తుమ్మల చెన్నయ్య, చిన్న అంజయ్య, పెద్ద అంజయ్య,ఆంజనేయులు, యాదయ్య , జైపాల్ రెడ్డి ,చిన్న అంజన్ గౌడ్,నిరంజన్ గౌడ్, వేణు, తదితరులు ఉన్నారు.

BIJILI LINGIAIH, DEVARAKONDA

BIJILI LINGIAIH, DEVARAKONDA