Nalgonda: నల్లగొండలో ఘనంగా ‘దశాబ్ది సాహిత్య ప్రత్యేక సంచిక’ ఆవిష్కరణ!

Nalgonda: నల్లగొండలో తెలంగాణ సాహితీ అధ్యక్షుడు కుకుడాల గోవర్ధన్ అధ్యక్షతన 532 పేజీల ‘దశాబ్ది సాహిత్య ప్రత్యేక సంచిక’ను ఆవిష్కరించారు.

Saleem, Nalgonda
Published on: 4 Oct 2026 7:09 PM IST
Nalgonda
X

Nalgonda: నల్లగొండలో ఘనంగా ‘దశాబ్ది సాహిత్య ప్రత్యేక సంచిక’ ఆవిష్కరణ!

Nalgonda: తెలంగాణ సాహితీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు కుకుడాల గోవర్ధన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో 532 పేజీల ‘దశాబ్ది సాహిత్య ప్రత్యేక సంచిక’ను ఆవిష్కరించారు. ప్రముఖ కవి, విమర్శకులు, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత మేరెడ్డి యాదగిరి రెడ్డి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాహితీ పదేళ్ల కాలంలో నిర్వహించిన కార్యక్రమాలను కొనియాడారు. సమాజంలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించేలా, సమాజ శ్రేయస్సు కోసం యువకులు సాహిత్య రంగంలో ముందుండాలని పిలుపునిచ్చారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda