Nalgonda: మునుగోడులో సీపీఐ నేత పల్లా వెంకటరెడ్డి డిమాండ్..ఎకరాకు రూ.30 వేల పరిహారం!
Nalgonda: మునుగోడులో ఎల్‌నినో, కరువు వల్ల నష్టపోయిన వరి రైతులకు ఎకరాకు రూ.30 వేలు, వాణిజ్య పంటలకు రూ.50 వేల నష్టపరిహారం చెల్లించాలని పల్లా వెంకటరెడ్డి డిమాండ్ చేశారు.
Nalgonda: మునుగోడులో సీపీఐ నేత పల్లా వెంకటరెడ్డి డిమాండ్..ఎకరాకు రూ.30 వేల పరిహారం!
Nalgonda: ఎల్‌నినో, కరువు కారణంగా నష్టపోయిన వరి రైతులకు ఎకరాకు 30 వేలు, వాణిజ్య పంటలకు 50 వేల నష్టపరిహారం చెల్లించాలని సిపిఐ జాతీయ కార్యదర్శి ,మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకటరెడ్డి ప్రభుత్వాని డిమాండ్ చేశారు.
ఉపాధి హామీ పనిదినాలు, కూలి రేట్లు పెంచి రైతుకూలీలను ఆదుకోవాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం భాజపా యేతర రాష్ట్రాలపై వివక్ష చూపుతూ నిధుల కోత విధిస్తోందని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.




