Nalgonda: ఖైరతాబాద్ ఉపఎన్నికలో కాంగ్రెస్ విజయం ఖాయం: మంత్రి కోమటిరెడ్డి

Nalgonda: ఖైరతాబాద్ శాసనసభ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు.

Saleem, Nalgonda
Published on: 2 Oct 2026 6:58 PM IST
Nalgonda
X

Nalgonda: ఖైరతాబాద్ ఉపఎన్నికలో కాంగ్రెస్ విజయం ఖాయం: మంత్రి కోమటిరెడ్డి

Nalgonda: ఖైరతాబాద్ శాసనసభ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఖాయమని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.జూబ్లీహిల్స్ ఎన్నికల్లో సాధించిన విజయాన్నే ఖైరతాబాద్‌ లోనూ పునరావృతం చేస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.​ కాంగ్రెస్ నేత విజయారెడ్డి ఉపఎన్నిక నోటిఫికేషన్‌పై హైకోర్టును ఆశ్రయించడం ఆమె వ్యక్తిగత విషయమని, దీనికి పార్టీతో సంబంధం లేదని స్పష్టం చేశారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda