Miryalaguda: 420 హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలం: నల్లమోతు!

Miryalaguda: కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీల అమలులో విఫలమైందని, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీలో అనర్హులకు ఇస్తే ఊరుకోమని మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు బుధవారం అన్నారు.

SHAIK VASIM, MIRYALAGUDA
Published on: 18 Nov 2026 11:17 PM IST
Miryalaguda
X

Miryalaguda: 420 హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలం: నల్లమోతు!

మిర్యాలగూడ: కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 420 హామీలు అమలు చెయ్యలేని సమర్ధత కాంగ్రెస్ పార్టీ.. ఈ హామీలన్నీ చెత్తబుట్టలో వెయ్యడం తప్పితే దేనికి పనికిరాని హామీలు అంటూ హేద్దేవ చేశారు. మిర్యాలగూడ లో డబల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపకాలలో అనర్హులకు ఇస్తే ఊపికింక్షేది లేదు. మంత్రులతో పంపిణీ కార్యక్రమం చేపడితే కనీసం డబుల్ బెడ్ అర్హులు కూడా హాజరుకాని నీ సభ అట్టర్ ఫ్లాప్.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కనీసం మూడు సంవత్సరాలు కూడా పూర్తి కాలేదు అప్పుడే ప్రజలు తిరగబడుతున్నారు. పార్టీలోని మంత్రులు ఈ నియోజకవర్గానికి ఎన్ని నిధులు తెచ్చారో వివరణ ఇయ్యాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన పార్టీ.

కాంగ్రెస్ పార్టీ జాబ్ క్యాలెండర్ ద్వారా ఎంతమందికి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో కూడా ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ఉందని brs పార్టీ అధికారంలో ఉన్నపుడు కరెంట్ 24 ఇచ్చాం .కానీ ఇపుడు 7గంటలు కూడా ఇవ్వలేని ప్రభుత్వం.

SHAIK VASIM, MIRYALAGUDA

SHAIK VASIM, MIRYALAGUDA