Nalgonda: తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్ !
Nalgonda: తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ ఇద్దరు అభ్యర్థులను ఖరారు చేసింది. నల్లగొండ-ఖమ్మం-వరంగల్ అభ్యర్థిగా రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి ఎంపికయ్యారు.
Nalgonda: తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్ !
Nalgonda: తెలంగాణ పట్టభద్రుల (గ్రాడ్యుయేట్స్) ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ అధిష్ఠానం (AICC) ఇద్దరు అభ్యర్థులను అధికారికంగా ఖరారు చేసింది.తెలంగాణ పట్టభద్రుల (గ్రాడ్యుయేట్స్) ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ అధిష్ఠానం (AICC) ఇద్దరు అభ్యర్థులను అధికారికంగా ఖరారు చేసింది.




