Nalgonda: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు వేగవంతం చేయాలి

Nalgonda: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదును వేగవంతం చేసేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని వరంగల్ కలెక్టర్ బి. చంద్రశేఖర్ కోరారు.

Saleem, Nalgonda
Published on: 15 Oct 2026 4:39 PM IST
Nalgonda
X

Nalgonda: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు వేగవంతం చేయాలి

నల్గొండ: వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేసేందుకు అన్ని రాజకీయ పార్టీలు పూర్తిస్థాయిలో సహకరించాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ కోరారు.

గురువారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటరు నమోదు, ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియపై ఆయన సమీక్ష నిర్వహించారు.

జిల్లాలో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో ఇంకా 2,195 మంది ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన పెండింగ్‌లో ఉందని, తహసీల్దార్లు, బీఎల్‌ఓలు శుక్రవారం నాటికి ఇంటింటికీ వెళ్లి దీనిని పూర్తి చేయాలని ఆదేశించారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda