Dindi: శాంతిగూడెంలో దేవీ ఉత్సవాలపై వివాదం పూజలకు ముందే విగ్రహం నిమజ్జనం

Dindi: నల్లగొండ జిల్లా శాంతిగూడెంలో దుర్గామాత విగ్రహ స్థలంపై ఇరు రాజకీయ వర్గాల ఘర్షణ. పూజలు అందుకోకుండానే అమ్మవారి విగ్రహాన్ని నిమజ్జనం చేయడంతో భక్తుల ఆగ్రహం.

Saleem, Nalgonda
Published on: 10 Oct 2026 6:12 PM IST
Dindi
X

Dindi: శాంతిగూడెంలో దేవీ ఉత్సవాలపై వివాదం పూజలకు ముందే విగ్రహం నిమజ్జనం

డిండి: నల్లగొండ జిల్లా డిండి మండలం శాంతిగూడెంలో దేవీ ఉత్సవాలపై వివాదం. దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపన స్థలంపై రెండు(రాజకీయ పార్టీ లు )వర్గాల మధ్య వివాదం. ప్రతిష్టాపన స్థల వివాదం ముదిరి ఇరువర్గాల మధ్య ఘర్షణ.

ప్రతిష్ఠాపనకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం. పూజలకే నోచుకోని దుర్గామాత విగ్రహం. తొమ్మిది రోజుల నవరాత్రి ఉత్సవాలకు ఆటంకం. వివాదంతో భక్తుల్లో తీవ్ర నిరాశ, ఆందోళన.

పండుగ వేళ విభేదాలపై భక్తుల అసంతృప్తి. ఉత్సవాల నిర్వహణలో వివాదం చోటుచేసుకోవడంపై చర్చ. పూజలకు ముందే విగ్రహాన్ని సాగనంపడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం.

Saleem, Nalgonda

Saleem, Nalgonda