Nalgonda: నల్గొండ పట్టణంలో అర్ధరాత్రి దారుణ హత్య కలకలం!
Nalgonda: నల్గొండ పట్టణంలో అర్ధరాత్రి దారుణ హత్య కలకలం. నిందితులే పోలీసులకు సమాచారం ఇవ్వగా, అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు.
Nalgonda: నల్గొండ పట్టణంలో అర్ధరాత్రి దారుణ హత్య కలకలం!
Nalgonda: నల్గొండ పట్టణంలో అర్ధరాత్రి దారుణ హత్య కలకలం రేపింది. ఓ వ్యక్తిని దారుణంగా అంతమొందించిన ఇద్దరు నిందుతులను పోలీసులు అదుపులోకి తీసుకుని తీవ్రంగా విచారిస్తున్నారు. హత్య చేసిన అనంతరం నిందితులే స్వయంగా పోలీసులకు సమాచారం అందించడం గమనార్హం.
సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పాత కక్షలే ఈ హత్యకు కారణమా లేక ఇతర ఆర్థిక, వ్యక్తిగత వివాదాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు వేగవంతం చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సమగ్ర విచారణ జరుపుతున్నారు.




