Dindi: నూతన వధూవరులను ఆశీర్వదించిన బీఆర్ఎస్ నాయకుడు వడ్త్య రమేష్

Dindi: డిండి మండలం పెద్ద తండాకు చెందిన కాట్రావత్ ప్రవీణ్, జ్యోతి వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన బీఆర్ఎస్ దేవరకొండ నియోజకవర్గ నాయకులు వడ్త్య రమేష్.

BIJILI LINGIAIH, DEVARAKONDA
Published on: 12 Nov 2026 5:43 PM IST
Dindi
X

Dindi: నూతన వధూవరులను ఆశీర్వదించిన బీఆర్ఎస్ నాయకుడు వడ్త్య రమేష్

డిండి: డిండి మండలం పెద్ద తండా కి చెందిన కాట్రావత్ ప్రవీణ్ - జ్యోతి లా వివాహ కార్యక్రమంలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించిన BRS దేవరకొండ నియోజకవర్గం నాయకులు వడ్త్య రమేష్ గారు.

ఈ కార్యక్రమంలో పెద్ద తండా మాజీ సర్పంచ్ కాట్రావత్ వెంకటేష్ నాయక్ ,ఉప సర్పంచ్ విజయ్ నాయక్,అరుణ్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.

BIJILI LINGIAIH, DEVARAKONDA

BIJILI LINGIAIH, DEVARAKONDA