Nalgonda: నల్గొండ నుంచి కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు బీఆర్ఎస్ నేత పాదయాత్ర ప్రారంభం!
Nalgonda: చెరువుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి గుట్ట నుంచి ఎర్రవెల్లి కేసీఆర్ ఫామ్‌హౌస్ వరకు బీఆర్ఎస్ నాయకుడు గుండాల మల్లేష్ పాదయాత్ర ప్రారంభించారు.
Nalgonda: నల్గొండ నుంచి కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు బీఆర్ఎస్ నేత పాదయాత్ర ప్రారంభం!
Nalgonda: నల్గొండ జిల్లా నార్కట్ పల్లి మండలం చెరువుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి గుట్టపై నుండి ఎర్రవెల్లి కేసీఆర్ ఫామ్ హౌస్ వరకు పాదయాత్ర ప్రారంభించారు.
గుండాల మల్లేష్ బి ఆర్ ఎస్ నాయకులు కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని తన శ్రేణులతో కలిసి పాదయాత్రగా బయలుదేరాడు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చినపటినుంది పథకాలు నెరవేర్చడంలో విఫలమైందని ఆయన మాట్లాడారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లా, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రాజెక్టులు పూర్తి కాలేదని ఈ సమస్యలపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పామోస్ వరకు పాదయాత్రగా వెళ్లి ఆయనను కలిసి సమస్యను వివారిస్తామని తెలిపారు.




