Nalgonda: బడంగ్‌పేట్‌లో నూతన వధూవరులను ఆశీర్వదించిన బీఆర్ఎస్ నేత!

Nalgonda: హైదరాబాద్ బడంగ్‌పేట్‌లో జరిగిన పూజ, ఓమేష్ వివాహ వేడుకకు బీఆర్ఎస్ నేత కేతావత్ బీల్యా నాయక్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

BIJILI LINGIAIH, DEVARAKONDA
Published on: 15 Nov 2026 2:45 PM IST
Nalgonda
X

Nalgonda: బడంగ్‌పేట్‌లో నూతన వధూవరులను ఆశీర్వదించిన బీఆర్ఎస్ నేత!

Nalgonda: హైదరాబాద్ బడంగ్ పెట్ లో గల కే టి ఆర్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన శ్రీ కొండురు మాదవి, గోవర్దన్ గారి కూతురు పూజ --ఓమేష్ గార్ల వివాహం జరుగగా అట్టి కార్యక్రమంలో పాల్గొని నూతన వదువరులను ఆశీర్వదించిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కేతావత్ బీల్యా నాయక్ గారు.

ఈ కార్యక్రమంలో అంచంపేట మాజీ మున్సిపల్ చైర్మన్ ఎడ్ల నర్సింహ గౌడ్,మదుసుదన్ రావు, మాజీ సర్పంచ్ చందర్ నాయక్, జైపాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

BIJILI LINGIAIH, DEVARAKONDA

BIJILI LINGIAIH, DEVARAKONDA