Nalgonda: పల్నాడు వాటర్ గ్రిడ్ వద్ద తెలంగాణ రక్షణ సేన నేతలపై దాడి!
Nalgonda: నల్లగొండ పరిధిలోని పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు వద్ద నిరసన తెలుపుతున్న తెలంగాణ రక్షణ సేన నాయకులు, మహిళా కార్యకర్తలపై ప్రైవేటు వ్యక్తులు దాడి చేశారు.
Nalgonda: పల్నాడు వాటర్ గ్రిడ్ వద్ద తెలంగాణ రక్షణ సేన నేతలపై దాడి!
Nalgonda: పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు వద్ద శాంతియుతంగా ఆందోళన చేస్తున్న తెలంగాణ రక్షణ సేన నాయకులు, కార్యకర్తలపై దాడి జరిగింది. ఏపీ పోలీసుల సమక్షంలోనే ప్రైవేటు వ్యక్తులు ఈ దాడికి పాల్పడ్డారు.
ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టును అడ్డుకుంటారా అంటూ మహిళా నాయకులపైనా విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో పలువురు మహిళా నేతలకు గాయాలయ్యాయి. దీంతో ప్రాజెక్టు ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.




