Chinthapalli: లైఫ్స్టార్ హాస్పిటల్ మొదటి వార్షికోత్సవం ఘనం
Chinthapalli: చింతపల్లి మండలం మాల్ వెంకటేశ్వర నగర్లోని లైఫ్స్టార్ హాస్పిటల్స్ మొదటి వార్షికోత్సవంలో బీఆర్ఎస్ నేత కేతావత్ బీల్యా నాయక్ పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.
Chinthapalli: లైఫ్స్టార్ హాస్పిటల్ మొదటి వార్షికోత్సవం ఘనం
చింతపల్లి: చింతపల్లి మండల పరిధిలోని మాల్ వేంకటేశ్వర్ నగర్ లో గల లైప్ స్టార్ హాస్పిటల్స్ యాజమాన్యం వినోద్ కుమార్ ,శ్రీనివాస్ రావుఆహ్వానం మేరకు మొదటి వార్షికోత్సవంలో పాల్గోని శుభాకాంక్షలు తెలిపిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు.
కేతావత్ బీల్యా నాయక్ అనంతరం వారు మాట్లాడుతూ హైదరాబాద్ కు వెళ్ళ కుండా మనకు దగ్గరలోనే అదునాతున వైద్య సేవలతో అనుభవగ్నులైన వైద్యుల పర్యవేక్షణలో ఎంతో మందికి వైద్య సేవలు అందిచి అందరి మన్నలను పొందిన ఈ హాస్పిటల్స్ రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చెందాలని అన్నారు.
తక్కువ ఖర్చుతో అన్ని రకాల సర్జరీలు అందించి నిరుపేదలకు బాసటగా నిలిచిన ఈ హాస్పిటల్ యాజమాన్యానికి, వైద్య నిపుణులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కాశగోని వెంకటయ్య, బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు ఆకుతోట నర్సింహ, గోట్టె పర్వాతాలు, కేతావత్ హరి నాయక్, కాశగోని యాదయ్య, నరేష్ పోలేపల్లి, శేఖర్, రాజీవ, మోగుతాల దుర్గయ్య గౌడ్, పిట్టల యాదయ్య, జైపాల్ నాయక్, నాగార్జున , గోవింద రాజు తదితరులు పాల్గొన్నారు.




