Patancheru: పటాన్‌చెరులో విషాదం.. హైటెన్షన్ వైర్లు తగిలి యువకుడు మృతి!

Patancheru: పటాన్‌చెరు పరిధిలోని బండ్లగూడలో క్రికెట్ బాల్ తీసుకెళ్తుండగా హైటెన్షన్ వైర్లు తగిలి బీహార్‌కు చెందిన గౌతం (18) అనే యువకుడు విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 3 Nov 2026 1:45 PM IST
Patancheru
X

Patancheru: పటాన్‌చెరులో విషాదం.. హైటెన్షన్ వైర్లు తగిలి యువకుడు మృతి!

Patancheru: పటాన్ చేరు సైబరాబాద్ శివారు జెపి కాలనీ డివిజన్ బండ్లగూడలో విద్యుత్ షాక్ తో గౌతం(18) అనే యువకుడు మృతి. క్రికెట్ బాల్ ఇంటి పై పడడంతో తీయడానికి వెళ్ళి హై టెన్షన్ లైన్ తగలడం తో అక్కడికక్కడే మృతి.

బీహార్ రాష్ట్రంకు చెందినవాడు గా గుర్తింపు కేసు నమోదు చేసే దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్