Gaddapotharam: సంగారెడ్డి జిల్లా సరాక ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్ అక్కడికక్కడే ఇద్దరు మృతి
Gaddapotharam: సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామికవాడలోని సరాక పరిశ్రమలో తెల్లవారుజామున గ్యాస్ లీకై ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు.
Gaddapotharam: సంగారెడ్డి జిల్లా సరాక ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్ అక్కడికక్కడే ఇద్దరు మృతి
Gaddapotharam: గడ్డపోతారం పారిశ్రామిక వాడాలోనీ lసరాక పరిశ్రమలో తెల్లవారుజామున గ్లాబా బ్లాక్లో గ్యాస్ లీకై సుదర్శన్, బాలాజీ ఇద్దరు కార్మికులు మృతి సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్న జిన్నారం పోలీసులు జరిగిన సంఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.




