Sangareddy: సంగారెడ్డిలో ఘనంగా తోపాజీ అనంత్ కిషన్ జన్మదిన వేడుకలు!

Sangareddy: సంగారెడ్డి ఐబీ గెస్ట్ హౌస్‌లో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంత్ కిషన్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.

Srinivas K, Sangareddy
Published on: 22 Nov 2026 7:26 AM IST
Sangareddy
X

Sangareddy: సంగారెడ్డిలో ఘనంగా తోపాజీ అనంత్ కిషన్ జన్మదిన వేడుకలు!

Sangareddy: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంత్ కిషన్ జన్మదిన వేడుకలు సంగారెడ్డిలో ఘనంగా జరిగాయి. పట్టణంలోని ఐబీ గెస్ట్ హౌస్ ప్రాంగణంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు.

ఈ వేడుకలకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి హాజరై తోపాజీ అనంత్ కిషన్‌తో కేక్ కట్ చేయించారు. అనంతరం ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై తోపాజీ అనంత్ కిషన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో కూడా కేక్ కట్ చేసి శాలువాతో సత్కారంచారు,శుభాకాంక్షలు తెలియజేసారు ఐబీ గెస్ట్ హౌస్ ప్రాంగణంలో జన్మదిన వేడుకలు సందడిగా సాగాయి.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జార్జ్, మహేష్ ముదిరాజ్, రమేష్, గంగేరి శ్రీహరి,కుమార్, కరంజీత్ సింగ్,కుమ్మరి సాయిలు,కుమ్మరి శ్రీనివాస్,కుమ్మరి రమేష్,కుమ్మరి దర్శన్,కుమ్మరి శ్రీను,మామిడి పల్లి కుమ్మరి శ్రీనివాస్ తో పాటు తోపాజీ అనంత్ కిషన్ అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Srinivas K, Sangareddy

Srinivas K, Sangareddy