Sadasivpet: సదాశివపేటలో స్కార్పియో బీభత్సం: ఇద్దరికి గాయాలు

Sadasivpet: సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో అదుపుతప్పిన స్కార్పియో డివైడర్, రెండు బైకులను ఢీకొట్టి ఫర్నిచర్ షాపులోకి దూసుకెళ్లింది; ఇద్దరికి గాయాలయ్యాయి.

YOGANAND REDDY
Published on: 1 Nov 2026 6:13 PM IST
Sadasivpet
X

Sadasivpet: సదాశివపేటలో స్కార్పియో బీభత్సం: ఇద్దరికి గాయాలు

సదాశివపేట: సదాశివపేటలో స్కార్పియో బీభత్సం, అదుపుతప్పి డివైడర్ ని ఢీ కొట్టి రెండు బైకులను ఢీ కొట్టిన వాహనం, అనంతరం ఫర్నిచర్ షాపులోకి దూసుకెళ్లిన స్కార్పియో, ప్రమాదంలో బైక్ పై ఉన్న ఇద్దరికి గాయాలు, బైకులు, ఫర్నిచర్ షాపులో వస్తువులు ధ్వంసం, సీసీ కెమెరాలో రికార్డ్ అయిన విజువల్స్.

YOGANAND REDDY

YOGANAND REDDY