Sangareddy: దిగ్వాల్ సంగమేశ్వర స్వామి ఆలయంలో వైభవంగా ప్రత్యేక పూజలు!

Sangareddy: సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం దిగ్వాల్ సంగమేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా ప్రత్యేక పూజలు, రుద్రాభిషేకం, బిల్వార్చన మరియు అన్నదాన కార్యక్రమాలు.

SATYANARAYANA, ZHAHEERABAD
Published on: 13 Oct 2026 11:23 AM IST
Sangareddy
X

Sangareddy: దిగ్వాల్ సంగమేశ్వర స్వామి ఆలయంలో వైభవంగా ప్రత్యేక పూజలు!

Sangareddy: సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం దిగ్వాల్ గ్రామంలోని సంగమేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి స్వామివారికి రుద్రాభిషేకం బిల్వార్చన మహా మంగళారతి వంటి కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగుతున్నాయి.

వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య స్వామివారికి పూజా కార్యక్రమాలు, తీర్థ ప్రసాదాల వితరణ అన్నదాన వంటి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.

SATYANARAYANA, ZHAHEERABAD

SATYANARAYANA, ZHAHEERABAD